Quick Menu
 

scholar ship for wards of SCRECCS members

సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ,వారి సభ్యుల పిల్లలు లేదా డిపెండెంట్స్ 2016-17 సంవత్సరములో SSC నకు రూ.2000, ఇంటర్మీడియట్ నకు, డిగ్రీ కోర్స్ లకు, ITI , పాలిటెక్నిక్, డీ  ఫార్మా మరియు CA  విద్యార్థులకు రూ .3,000, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ లకు రూ. 6,000 చొప్పున ఉపకార వేతనం ఇచ్చుటకు నోటిఫికేషన్ జారీ చేసి వున్నారు. సొసైటీ లో సభ్యత్వం వున్న వారికి ఒక పిల్ల వానికి చొప్పున మంజూరు చేయటం జరుగుతుంది. దీనికి ఆఖరు తేదీ 30.11.2017. కనుక 2016-17 సంవత్సరములో పై చదువులు చదివిన పిల్లలు వున్న సొసైటీ లో మెంబర్లుగా వున్న కార్మికులందరూ ఈ ఆవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా కోరుతున్నాను.

 
GM VISIT TO PREM OFFICE 17 16 15 14 13 12 12 11 10 8 7 6 5 3 2 1 UNION 11 TUDP C&W 1
 

Latest Downloads

Get Social

   

Latest News

News Letter

stay informed on new services and projects. There will be some freebies along the way, too. Do not spam! Ever.
© SOUTH CENTRAL RAILWAY MAZDOOR UNION 2010. All rights reserved.
Website Design by The colour Moon